మహబూబాబాద్: యూరియా పై ప్రతిపక్షాలు రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు,మరిపెడ లో, డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్
Mahabubabad, Mahabubabad | Sep 3, 2025
డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యపు నిర్ణయాల...