మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్
ఇబ్రహీంపట్నం బుడిద డంపింగ్ వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయనను గొల్లపూడి నుండి భవానిపురం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బూడిద డంపింగ్ వద్ద నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు ఏమని పోలీసులు తెలిపారు ఈ క్రమంలో వైసిపి నేతలతో పాటు మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు వెల్లడించారు.