భూపాలపల్లి: బుద్ధారం గ్రామంలో మోడల్ అంగన్వాడి కేంద్ర భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జెన్కో సిఎస్ఆర్ నిధులు 80 లక్షల...