వికారాబాద్: త్రిబుల్ ఆర్ కు తమ భూములు ఇవ్వం ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
త్రిబుల్ ఆర్ రోడ్డుకు తమ భూములు ఇవ్వమని రైతుల వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి టిఆర్ఎస్ భాజపా నాయకులు మద్దతు తెలిపారు ఇందులో భాగంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎక్కడ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు