కోరుట్ల: కోరుట్ల మండలం వెంకటాపూర్ కోళ్ల ఫారం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ కోళ్ల ఫారం వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని కోరుట్ల పట్టణానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుని స్థానిక వెంటనే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది