Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

గాజువాక: శ్రీనగర్ సిఎల్సి చర్చి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

గాజువాక శ్రీనగర్ లో గల సి ఎల్ సి చర్చిలో పేదలకు నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చర్చి ఫాదర్ సుధీర్ మహంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కుట్టుమిషన్లు తీసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ కుటుంబంలో భార్య భర్త కలిసి పనిచేసిన పరిస్థితి ఏర్పడిందని దీని అధికమించడానికి స్త్రీలు అందరూ కూడా ఇంట్లో ఈ కుట్టు మిషన్ ఉపయోగించుకుని జీవించవలసిన పరిస్థితి ఉందని తమ సంపాదనలో ఎంతో కొంత సహాయపడుతూ ఉండాలని అలాగే మేము ఇచ్చిన ఈ కుట్టు మిషన్లతో ఎందరో జీతాలు కూడా సంపాదించుకుంటున్నారని ఆయన తెలియజేశారు.

MORE NEWS