వర్షాల నష్టానికి రైతులకు తక్షణ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి:జిల్లా అధ్యక్షుడు, రాజాంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
Rayachoti, Annamayya | Sep 6, 2025
రైతులు యూరియా కోసం క్యూల్లో నిలబడితే వారికి బఫే ఏర్పాటు చేయాలా అంటూ వ్యవసాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు రైతులను...