హన్వాడ: మినీ గురుకుల పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
గండీడ్ మండల కేంద్రంలోని మినీ గురుకుల ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనకి నిర్వహించారు జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ ఈ సందర్భంగా పాఠశాలలో అపరిశుభ్రతను చూసే ఆమె అధ్యాపకుల పై మండిపడ్డారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక గదులను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు అలాగే భోజనం సదుపాయాలు కూడా వారికి కావాల్సిన మెనూ ప్రకారం ఇవ్వాలని తెలిపారు