కోడుమూరు: ఉల్లి రైతులను ఆదుకోవాలని కోడుమూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా, మద్దతు ధర రూ. 3 వేలు ఇవ్వాలని డిమాండ్
Kodumur, Kurnool | Sep 1, 2025
కోడుమూరు కోట్ల సర్కిల్లో సోమవారం ఉదయం సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. ఈ...