నారాయణపేట్: నిడ్జింత వాగు పరిసరాల్లో వరద పరిస్థితులను పరిశీలించిన డీఎస్పీ నల్లపు లింగయ్య
Narayanpet, Narayanpet | Aug 19, 2025
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డిఎస్పి ఎన్.లింగయ్య అన్నారు. నారాయణపేట జిల్లా...