యర్రగొండపాలెం: తొలగించిన అర్హత పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రాజయ్య విజ్ఞప్తి
Yerragondapalem, Prakasam | Aug 23, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రీ ఎరిఫికేషన్...