శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సాయిబాబా కళ్యాణమండపం నందు స్విచ్ బుడ్డలు పేల్చిన జిల్లా కలెక్టర్ ఆనంద్
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో స్విచ్ గుడ్డలు పేల్చిన జిల్లా కలెక్టర్ ఆనందు బుక్కరాయ సత్రం ఎంపీపీ సునీత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు. అందరి జీవితాల్లో వెలుగును నింపాలని భగవంతుని కోరుకున్నారు.