భీమవరం: జిల్లా రవాణా అధికారి ఆదేశాలతో గరగపర్రు రోడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు, 45 కేసులు నమోదు
Bhimavaram, West Godavari | Sep 6, 2025
భీమవరంలో జిల్లా రవాణా అధికారి కె ఎస్ ఎం వి కృష్ణారావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అని బ్రేక్...