మాజీ ఎమ్మెల్సీ బత్తల సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్న పలు కుటుంబాలు పలు
రైల్వే కోడూరు మండలం సెట్టిగుంటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల సమక్షంలో ఎస్ఎండి షఫీ ఆధ్వర్యంలో షామీర్ అజ్మీర్ భాష,పలు కుటుంబాలు ఆదివారం వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేయడానికి ముందు వచ్చినందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసికట్టు పనిచేయాలని కోరారు.