ముక్కంటి అభిషేక టికెట్లపై ఆంక్షలు ఎందుకు, మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు
అభిషేక టికెట్లపై ఆంక్షలు ఎందుకు: మాజీ ఛైర్మన్ శ్రీకాళహస్తీశ్వరాలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు విధించడం బాధాకరమని ఆలయ ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.