అనంతపురం నగర శివారులోని తపోవనంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లో నుంచి పడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Aug 30, 2025
అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద ద్విచక్ర వాహనంలో నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో భవానీ దేవి అనే వృద్ధురాలికి తీవ్ర...