కూలీ పనుల కోసం పుట్టపర్తికి వెళ్తుండగా నల్లమాడ వద్ద ఆటో బోల్తా, ఒకరు మృతి, మరొకరికి గాయాలు
Puttaparthi, Sri Sathyasai | Aug 25, 2025
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ నుంచి పుట్టపర్తికి వెళ్లే రహదారిలో గట్లు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు...