కోడుమూరు: సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో, 17 గేట్లు ఎత్తి దిగువకు విడుదల
Kodumur, Kurnool | Aug 18, 2025
కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరువలో నమోదయింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు...