గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లా లో రాత్రి 10 గంటల వరకు గణేష్ శోభయాత్ర పూర్తి చేయాలి: ఎస్పీ శ్రీనివాసరావు
Gadwal, Jogulamba | Aug 31, 2025
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని వివిధ మండల గ్రామాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల నిమజ్జనం, శోభయాత్రను గురించి జిల్లా ఎస్పీ...