రాయదుర్గం: మిత్రులను చూసేందుకు వచ్చి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దావణగేరెకు చెందిన వ్యక్తి
Rayadurg, Anantapur | Sep 8, 2025
కర్నాటక రాష్ట్రం దావణగేరెకు చెందిన శివ అనే వ్యక్తి రాయదుర్గం లోని తన మిత్రులను చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు....