వికారాబాద్: వికలాంగుల వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల పెన్షన్లను వెంటనే పెంచాలి : ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు
Vikarabad, Vikarabad | Sep 5, 2025
సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీను వెంటనే నెరవేర్చాలని వికలాంగుల వృద్ధుల వితంతుల ఒంటరి...