నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు, క్యూ లైన్ లో పట్టా పాస్ బుక్ లు, చెప్పులు
Nirmal, Nirmal | Sep 12, 2025
నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో రైతులు యూరియా బస్తాల కోసం శుక్రవారం ఎరువుల దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్నారు....