రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి
Thamballapalle, Annamayya | Aug 28, 2025
బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి గుండా...