తాండూరు: యాలాల మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో సన్న వడ్ల దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్న వడ్ల వారి దాన్యము కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మద్దతులతో పాటు సన్న రకం వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు