విజయనగరం: కొత్తవలస, ఎల్ కోట మండలాల్లో అంతు చిక్కని వ్యాధితో మృతి చెందుతున్న దేశీయ, బాయిలర్ కోళ్లు, శాంపిల్స్ సేకరించిన అధికారులు
Vizianagaram, Vizianagaram | Sep 2, 2025
అంతుచిక్కని వ్యాధి సోకి దేశి కోళ్లతో పాటు, బాయిలర్ కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని...