జిల్లాలోని పాడి రైతులకు విరివిగా రుణాలఅందజేయాలి వివిధ బ్యాంక్ మేనేజర్లు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను కచ్చితంగా పాటించవలయును. డిసెంబర్ 31వ తేదీ లోపు అర్హత కలిగిన పాడి రైతులకు రుణాలు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని పాడి రైతులకు నికర ఆదాయం వచ్చేలా పశుసంవర్ధక శాఖ అధికారులు పనిచేయాలని ఆదేశించారు