మంచిర్యాల: వరద తో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణమే 25 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలన్న బీజేపీ నాయకులు
Mancherial, Mancherial | Aug 30, 2025
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ మరియు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం తో వరద నీటితో...