కాట్రేనికోన లో రూ.16.6 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
Mummidivaram, Konaseema | Sep 12, 2025
కాట్రేనికోన మండల పరిధిలోని 35 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ...