భువనగిరి: కోటమర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మందుల సామేలు
Bhongir, Yadadri | Aug 28, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా అంచనా విలువ...