నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ముగ్గరికి గాయాలైన సంఘటన కొత్తపల్లి మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎదురుపాడు గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న,ముసలిమడుగు గ్రామానికి చెందిన చిన్నపుల్లయ్యలు ద్విచక్రవాహనం పై అటవీ ప్రాంతంలో నుంచి బీటీ రోడ్డు ఎక్కుతుండగా శివపురం గ్రామానికి నబిరసూల్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం పై ముసలిమడుగు గ్రామం నుంచి శివపురానికి వెళుతుండగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో వెదురుపాడు గ్రామానికి చెందిన కుమ్మరినాగన్న, శివపురం గ్రామానికి చెందిన నబి రసూల్