కరీంనగర్: రేకుర్తి చౌరస్తాలోని నడిరోడ్డుపై బురదలో కూర్చుని వినూత్నంగా నిరసన చేపట్టిన కోట శ్యామ్ కుమార్, కలెక్టర్, సిపి పై ఆగ్రహం
Karimnagar, Karimnagar | Sep 3, 2025
ఓ సామాజిక వేత్త కరీంనగర్ లో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు వినూత్న నిరసన తెలియజేశాడు. కొన్నేళ్లుగా నగర శివారులోని రేకుర్తి...