యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలం పెద్ద గుడిపాడు గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ 108 అంబులెన్స్ లో ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం
Yerragondapalem, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దగుడిపాడు గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ 108 అంబులెన్స్ లో ఆదివారం ప్రసవమైంది....