కోరుట్ల: పట్టణంలోని బెండంపల్లి వాడలో కూలిన 2 ఇళ్లను పరిశీలించి, బాధితులకు భరోసానిచ్చిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సింగరావు
Koratla, Jagtial | Aug 18, 2025
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారీ వర్షం, బెండంపల్లి వాడలో కూలీన రెండు ఇండ్లు సంఘటన స్థలాన్ని కోరుట్ల కాంగ్రెస్...