జాతీయ ఉలేమాయే హింద్ అధ్యక్షులు మహబూబ్ అసద్ మదని నీ ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Sep 29, 2025
అనంతపురం నగరంలో విచ్చేసిన జాతీయ ఉలేమా అధ్యక్షులు మహబూబ్ అసాద్ మదని నీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. నగరానికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి ప్రత్యేక దువా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.