రంపచోడవరంలో ఇద్దరు దొంగలు అరెస్ట్, 11 ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 26, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని డిఎస్పి సాయి...