కొండపి: ప్రతిపక్ష హోదా కోల్పోయిన మీకు ప్రశ్నించే హక్కు లేదని వైసీపీపై విరుచుకుపడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Kondapi, Prakasam | Aug 17, 2025
ప్రతిపక్ష హోదా కోల్పోయిన మీకు ప్రశ్నించే హక్కు లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు వైసీపీ నాయకులకు ఏపీ మంత్రి...