చొప్పదండి: మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన చొప్పదండి mla మేడిపల్లి సత్యం
Choppadandi, Karimnagar | Jul 30, 2025
కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో నూతన రేషన్ కార్డులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తో...