సకాలంలో యూరియా అందించి, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని మిడుతూరులో CPIML లిబరేషన్ నేతలు ధర్నా
Nandikotkur, Nandyal | Aug 19, 2025
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం రైతులకు యూరియా సకాలంలో అందించాలని రైతులను దోచుక తింటూ యూరియాను బ్లాక్ మార్కెట్ కు...