మొయినాబాద్: మోయినబాద్ లో సంక్షేమ హాస్టళ్ల ను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు
సంక్షేమ హాస్టళ్లలో రెండవరోజు పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. హాస్టల్ లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. సరైన ఫుడ్ అందకపోవడం తో అనారోగ్యం భారిన పడి మృతి చెందుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.. హాస్టల్ లలో విద్యార్థులకు సరైన భోజనం అందే వరకు పోరాటం చేస్తామన్నారు