ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని బి ఆర్ ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి వారి అనుచరులు మరియు వివిధ కాలనీల అధ్యక్షులతో సుమారు 100 మంది తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.