భీమిలి: టీటీడీ దేవాలయంలో అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు బృందాలు కోలాట నృత్య ప్రదర్శన
ఋషికొండ సముద్రం వద్ద ఉన్న టీటీడీ దేవాలయంలో సోమవారం ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కోలాటం నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కోలాటం బృందాల సభ్యులు పాల్గొని కోలాటం నృత్యాన్ని ప్రదర్శించారు. అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యురాలు సునీత ఆధ్వర్యంలో బృందం సభ్యులు అద్భుత కోలాటం నృత్యం ప్రదర్శించారు.