నవంబర్ రెండో వారం నుంచి మండపం పనులు ప్రారంభిస్తాం
అలిపిరి వద్ద పురాతన మండపం పునర్ నిర్మాణ పనులు నవంబర్ రెండవ వారం నుంచి జరగనున్నాయని ఇప్పటికే టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు మరో వారం రోజుల్లో ఎంఓయు పూర్తి అయ్యాక ఆర్కియాలజీ అధికారి మునిరత్నం రెడ్డి ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయని 16వ శతాబ్దం కాలం నాటి రూపాన్ని పూనా నిర్మాణం చేయనున్నమని టిటిడి అధికారి తెలిపారు.