కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
Kurupam, Parvathipuram Manyam | Aug 19, 2025
పార్వతిపురం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా వసతి గృహ విద్యార్థులకు కొమరాడ ఎస్సై...