తాడిపత్రి: యాడికి మండలంలో భారీ వర్షం, వాగులో చిక్కుకుపోయిన వాహనం, ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసిన గ్రామస్తులు
India | Sep 11, 2025
యాడికి మండలంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి....