విజయనగరం: మూడు నెలల్లో జిల్లాలో ఇద్దరు బాలింతలు, ముగ్గురు శిశువులు మృతి, షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు
Vizianagaram, Vizianagaram | Aug 4, 2025
మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రతీఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్...