టేక్మల్: మండల కేంద్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై కళాకారులచే అవగాహన సదస్సు
Tekmal, Medak | Sep 19, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మల్ మండల కేంద్రంలో శుక్రవారం హెచ్ఐవి ఎయిడ్స్ బై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాకారుల కళాజాత నిర్వహించారు. గ్రామంలోని అన్ని కాలనీలో పాటల రూపంలో ప్రజలకు హెచ్ఐవి వ్యాధి లక్షణాలు నివారణ మార్గాల గురించి వివరించారు హెచ్ఐవి గర్విణులు పి పి టి సి టి సెంటర్లకు వెళ్లాలని ఎయిడ్స్ అంటువ్యాధికాదని వ్యాధిగా సిలబట్ల సానుభూతితో వివరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.