కొడంగల్: పూడూరు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన భాజపా నాయకులు తోపులాట
Kodangal, Vikarabad | Aug 31, 2025
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు...