గద్వాల్: జూరాల ప్రాజెక్టు కింద ఉన్న లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి: అధికారి వెంకటేశ్వర్లు
Gadwal, Jogulamba | Aug 30, 2025
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా ప్రవాహం తగ్గకుండా వస్తుండటంతో...