ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ సోమవారం సాయంత్రం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన ముద్దాయిలు 1.బూసిగారి రామలక్ష్మి రెడ్డి(45),2) బూసిగారి వెంకట రమణా రెడ్డి (48),3) బూసిగారి శ్రీనివాస రెడ్డి (70)వీరిని వీరి ఇంటి దగ్గర ఉండగా ఉదయం అరెస్టు చేసి నందికొట్కూరు కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఈనెల 28 వరకు నిందితులకు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. గత ఆగస్టు 31వ తేదీన పుసులూరు గ్రామానికి చెందిన పల్లె హనుమంత రెడ్డి భార్య స్వ