ఓం నమః శివాయ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తిక మాసం చివరి రోజు సందర్భంగా స్వర్ణముఖి నది హారతులను దేవస్థానం అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వర్ణముఖి నది ప్రాంతమంతా ఓం నమశ్శివాయ నామస్మరణలతో మారు మ్రోగింది. సదరు కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గపు శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి టి బ